Pages

Sunday, September 25, 2011

తొలిసారి గా రేపు ఏంటి అనే బయం వేస్తుంది .......:(

 
తొలిసారి గా రేపు ఏంటి అనే బయం వేస్తుంది .......:(

Hmmmmm అవును నేనెపుడు రేపెంటి అని "ఇంతగా "బయపడలేదు, రేపు ఎలా అని ఇంత గా ఆలోచించలేదు 
9th క్లాసు  అయ్యాక అయ్యో 10th క్లాసు ఎలా అని బయపడలేదు 
ఇంటర్ వరకు తెలుగు మీడియం లో చదివి సడన్ గా Btech Join అయినపుడు ,,,కాలేజీ లో Seniors rag చేసినపుడు అసలు అసలు  బయపడలేదు [కాని బయపదినట్టు నటించాను :)  లేదంటే  వదలరు కదా ]
చివరికి మా మహేష్ మూవీ tickets దొరకవేమో అని బయపడలేదు ,, బాలకృష్ణ worst మూవీ  tickets దొరికాయి అనీ  బయపడలేదు :D
ఇన్ని రోజులు "Bayaniki meaning teliyani blood ra naadi anukunna" :D
కాని నాకు ఇపుడు బయం వేస్తుంది .....ఎప్పుడు హైదరా"బ్యాడ్" లో ఏమి అవ్తుందో ఎపుడు buses బంద్ చేస్తారో ఎపుడు ఆటోస్ బంద్ చేస్తారో  తెలియని పరిస్తితి ,,,అంత "T" దయ.....
ఈ బయం తోనే మొన్న శుక్రవారం leave పెట్టాను ..... అవును మరి last week Monday 2 Thursday ఆ అనుబవం అలాంటిది మరి 
అందుకే బయపడి ఒకరోజు హాయ్ గా ఉందామని leave పెట్టాను 
కాని మల్లి Monday వచ్చేసింది :( రేపు ఎలా అని బయం వేస్తుంది :(
ఈ బయనికి breaks ఎపుడు పడతాయో :(


నోట్:   నిజానికి setwin buses and Autos  లేకుంటే పరిస్తితి ఇంకా గోరం గా ఉండేది నా లాంటి వాళ్ళకి 
థాంక్స్  2 Setwin services:) No థాంక్స్ 2 ఆటోస్ ఎందుకంటే ఆటోవలాస్ కొంచం ఎక్కువ చేస్తున్నారు ..
అలాగే ఆఫీసు నుండి ఇంటికి వచ్చేపుడు 3 days sannith బైక్ మీదే ambarpet[near to DSNR] వరకు వచ్చాను 
థాంక్స్ 2 Naa ఫ్రెండ్ సన్నిత్ .....:)











 

Thursday, September 22, 2011

హాయ్ గా ఉంది ...........


ఈరోజు చాల సంతోషం గా గడిచింది అని చెప్పలేను కాని  చాల ఫాస్ట్ గా గడిచింది .. సాయత్రం ఆఫీసు అయ్యాక నేను అబిలాష్ శంకర్ ఫిలిం నగర్ సాయి బాబా టెంపుల్ వెళ్ళాం 
ఎప్పటిలాగే అక్కడ VB.Rajendra Prasad గారు  ఉన్నారు ... ఆయనతో పాటు ఈ  వారం మురళిమోహన్ గారు కూడా ఉన్నారు :)

ఈరోజు ఎలా గడిచిందో చెప్పటం కంటే ఇపుడు ఎంత సంతోషం గా ఉన్నానో  చెప్పటం మంచి అనుబుతిని ఇస్తుంది అన్పిసుంది 

దీనికి వివిధ కారణాలు ఉన్నాయ్ .....
ఈ  బంద్  గందరగోళం  లో  రేపు  చెత్త ప్రయాణం  చేసి  ఆఫీసు  పోవాల్సిన  అవసరం  లేదన్న ఆనందమో [ లీవ్ పెట్టాను] 

రేపు తొలిరోజు  నా  అబిమాన నటుడు Mahesh సినిమా  దూకుడు   చూస్తున్నానన  సంతోషమేమో

ఎలాంటి disturbance లేకుండా ఒంటరి గా నా  ఫేవరెట్ సాంగ్స్  వింటునన్న ఆహ్లాదం ఏమో  కాని కంటికి  కునుకు రావటంలేదు  , ఒంటి  కి  అలుపు  రావటం లేదు 

ఇంతకి ఇపుడు టైం ఎంత అనుకున్నారు మీరు అందరు హాయ్ గా కునుకు తీస్తూ కలల్లో విహరిస్తున్న సమయం 2am:)

ఐన నాకు మాత్రం  "హాయ్ గా ఉంది ............"

Sunday, September 18, 2011

నేను ... ఓ అంకుల్ kOTI 2 Dsnr...........

నా జీవిత "ప్రయాణం" లో నాకు బాగా అలవాటైన కష్టం నా "రోజు ప్రయాణం",,   నేను  ఉండేది ఏమో   వనస్తాలిపురం నా  జాబు  ఏమో  జుబ్లిహిల్ల్స్  లో ,......  so ఈ కష్టం నాకు బాగా అలవాటైంది
కాని ఈ ప్రయాణం నాకు రోజు కొత్తగానే ఉంటుంది 
దానికి కారణం ప్రయాణం ఒకటే ఐన తోటి ప్రయాణికులు ఒకటే కాదు కదా:) అది కాక నాకు డైరెక్ట్ బస్సు దొరకటం అంటే నితిన్ సినిమా హిట్ అయ్యినట్ట rare గా జరుగుతుంది ...........SO నేను koti Lo దిగి నడుచుకుంటూ ఫుట్ బజార్ మిద పెట్టిన వాటిని చూస్తూ ,గోకుల్ చాట్ దగ్గర ఉండే ప్రేమికులని గమనిస్తూ ఉమెన్స్ కాలేజీ వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడ బస్సు ఎకుతాను ........ఇది నా దిన చర్య ............


so  రోజు  లానే  వస్తునపుడు  ఒక   అంకుల్   నా  సీట్  లో  నా  పక్కనే  కుర్చునాడు   ...... కూర్చోడం  తోనే  చాల   గాబరా   గా  నిన్నటి   "ఈనాడు" పేపర్  ని  తీసి  HEADLINES  చదవటం   మొదలు  పెట్టాడు .......... అది కూడా రాత్రి 9pm time lo ;)
ఆరోజు అంటే ముందు రోజు   headlines  KCR మీటింగ్   గురించి ......
చీమలు  కదలనివ్వం 
బడి  గంటలు  మొగోదు
బస్సు  లు  కదలొద్దు  అని ఇలా ఉన్నాయ్ ...........
ఆ అంకుల్ ఇలా  ఒక్కకో  headline  చదువుతూ  KCR నీ ఒక్కొక  బూతు  తిడుతునాడు  :p

ఇలా  అంకుల్ వెటకారాలు( బూతులు Minus)
చీమలు  కదలనివాడ  వీడు .....అవును మరి  చీమలు  తప్ప   అన్ని  కడులుతునయే  :D
బడి  గంటలు  మొగోనివ్వాడ .. వీడు  ఏమైనా  drill master aa:P
బస్సు  లు కదలనివాడ  ...ఇపుడు నేను  ఉన్నది   బస్సు  ఎ  కదా  :D

ఇలా  అంటూ  నన్ను  చూసి   నా  రిప్లై  కోసం  చూస్తునాడు 
కాని  సంగీతం  అంటే  అన్ని  కోసుకునే  నేను  నా స్నేహితుడు  అబిలాష్  ఇచ్చిన  sony  headset lo music వింటూ   ఎంజాయ్  చేస్తున్న 
కానీ   అంకుల్  కోసం  ఒక  చెవి  లో  headset  తీసి (ఆల్రెడీ  సౌండ్ తగ్గించాను )
అంకుల్  తిట్టే  తిట్లని  ఎంజాయ్   చేస్తున్న 
ఇంతకి KCR నీ తిడితే  నాకు  ఎందుకు  ఎంజాయ్   అంటారా..... 

నా జాబు  training period లో  నాకు   ఉండే  6 leaves లో  4  leaves తెలంగాణా బంద్  (buses bandh|) వాళ్ళ waste ayyai
అనవసరం  గా  ఏమి  చేయకుండానే   4leaves   waste ayyai .......:(:(
anduke i dont like  KCR (even am pakka telagana citiizen home place Nalgonda)

మల్లి  రేపు  ఎల్లుండి  బంద్  అంటునారు :( (Sept19th and 20th)

pls god training period lo waste ayinattu కాకుండా కనీసం  ee probation period Leaves ఐన నన్ను 
చక్కగా  సద్వినియోగం  చేసుకునేల  చెయ్ :(

Saturday, September 17, 2011

హాయ్ ఫ్రెండ్స్
నా పేరు రవి కుమార్ మారం,,,,,,,ఒక Software Company lo Oralce Apps Technical Consultant ga Work Chestunanu....
ఇది నేను మొదలు పెట్టిన రెండవ బ్లాగ్ .....కాని ఇంతకు ముందు నేను Blog Create Chesina Time ki ఇప్పటికి నాలో నా లైఫ్ లో ఎంతో వత్యాసం ఉంది..
నేను మొదలు పెట్టిన మొదటి బ్లాగ్ http://lovelykids4uu.blogspot.com/
ఈ బ్లాగ్ నేను చేయడానికి మొదటి కారణం మరియు చివరి కారణం నాకు పిల్లల మీద ఉన్న ఇష్టం తోనే ..అప్పటికి నాకు జాబు లేదు ...బహుశ అందుకే బ్లాగ్ పేరు కి మొదలు పెట్టాను కాని పెద్ద గా పోస్ట్స్ చేసేవాడిని కాదు..కాని ఇపుడు ఈ రెండవ బ్లాగ్ చేయడానికి మొదటి కారణం నా మొదటి బ్లాగ్.... నా మొదటి బ్లాగ్ నీ ఈరోజు Almost One year తర్వాత ఈరోజు ఓపెన్ చేసి చూసుకోడమే..
.ఓపెన్ చేసి చూస్తునపుడు నాలో నాకు తెలియని ఏదో సంతోషం .....
కేవలం One year back నేను చేసిన ఒక చిన్న పని నాకు ఇంత సంతోషాని ఇస్తే ,,,,ఒక 5-10 years తర్వాత ఇపుడు చేసిన పనులు ఇప్పుడు మనం ఎదురుకున్న అనుబవాలని చదువుకుంటే తరిచి చుస్కుంటే ఇంకెంత థ్రిల్లింగ్ గా ఉంటుందో అన్న చిన్న చిలిపి ఆలోచన కి రూపం ఈ "నాకు ఈరోజు ఇలా ..." అనే నా ఈ బ్లాగ్