నా మనసు నీ వశం అయింది
నా మాట వినను అంటుంది
నీ తలపులే ఎల్లపుడు ..
నీ ఊహలే ,నీ ఊసులే కావాలని ఊవిల్లురుతుంది
నువ్వు ఇలా ఉండకూడదు అనీ, అతి గా ఆశ పడకూడదు అనీ నా మనసు కు నచ్చచెప్పటం నా వాళ్ళ కావటం లేదు
నువ్వే సమాదానం చెప్పు , ఏమి చేపుతవో
ఎలా ఒద్దరుస్తావో .. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది నీ మనసు చెప్పే ఆ మాటలు
కానీ నిజం చెప్పు , చెప్పుతవనే ఆశ తో ప్రస్తుతానికి నీ కానీ నేను ..........