Pages

Sunday, October 30, 2011

ఇష్టం ప్రేమ పిచ్చి


ఇష్టం ప్రేమ పిచ్చి 

ఒక మనిషి ఇష్టాలను గౌరవిస్తే , దాని పేరు  ఇష్టం
తన ఇష్టాలను నీ ఇష్టాలు గా మార్చుకుంటే అది ప్రేమ
నీ ఇష్టాలను అన్ని వదిలేసి ,తన ఇస్టాలనే  నీ ఇష్టాలు గా మార్చుకుంటే  అది పిచ్చి :)

నాకు కొందరు అంటే ఇష్టం 
కొందరు అంటే ప్రేమ
ఒకరు అంటే 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పిచ్చి గురించి పబ్లిక్ గా చెప్పితే పిచ్చోడు అంటారు ;)
అందుకే చెప్పట్లేదు ...:)


2 comments:

  1. నీలో ఇన్ని కళలు ఉన్నాయా:P

    బ్లాగ్ చాల బాగుంది:)..... రాసే విదానం చూడసొంపుగా ఉంది(వినసొంపుగా గ అనటమే అల అనమాట:D)

    ReplyDelete