ఇష్టం ప్రేమ పిచ్చి
ఒక మనిషి ఇష్టాలను గౌరవిస్తే , దాని పేరు ఇష్టం
తన ఇష్టాలను నీ ఇష్టాలు గా మార్చుకుంటే అది ప్రేమ
నీ ఇష్టాలను అన్ని వదిలేసి ,తన ఇస్టాలనే నీ ఇష్టాలు గా మార్చుకుంటే అది పిచ్చి :)
నాకు కొందరు అంటే ఇష్టం
కొందరు అంటే ప్రేమ
ఒకరు అంటే
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పిచ్చి గురించి పబ్లిక్ గా చెప్పితే పిచ్చోడు అంటారు ;)
అందుకే చెప్పట్లేదు ...:)
నీలో ఇన్ని కళలు ఉన్నాయా:P
ReplyDeleteబ్లాగ్ చాల బాగుంది:)..... రాసే విదానం చూడసొంపుగా ఉంది(వినసొంపుగా గ అనటమే అల అనమాట:D)
Thank u Vanaja:)
ReplyDelete